India vs Sri Lanka : Shikhar Dhawan emulates Don Bradman And Virender Sehwag| Oneindia Telugu

2017-07-28 5

Shikhar Dhawan’s scintillating 190 on the opening day of the first Test against Sri Lanka at Galle on Wednesday put him at par with batting greats like Sir Don Bradman and Virender Sehwag



గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డు ధావన్‌ని బ్రాడ్‌మ‌న్‌, సెహ్వాగ్‌ల స‌ర‌స‌న నిలిచేలా చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మొదటి రోజు ధావన్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.కేవలం 168 బంతుల్లో 190 పరుగులు చేసిన ధావ‌న్ తొలి రోజు లంచ్ నుంచి టీ విరామ సమయానికి 126 పరుగులు చేశాడు.